Kallallo Kanneeru - Gundello Digulenduku


కళ్ళల్లో కన్నీరెందుకూ - గుండెల్లో దిగులెందుకు - ఇక నీవు కలతచెందకు
నెమ్మది లేకున్నదా - గుండెల్లో గాయమైనదా - ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ - యేసే నీ నిరీక్షణ - 2

1. హోరుగాలులు వీచగా - తుఫానులు చెలరేగగా - మాట మాత్రము సెలవీయగా నిమ్మలమాయెనుగా
యేసే నీ నావిక - భయముచెందకు నీవిక
యేసే నీ రక్షక - కలతచెందకు నీవిక

2. కరువుకడ్గములొచ్చినా - నింద వేదన చుట్టినా - లోకమంతా ఏకమైన భయముచెందకుమా
యేసే నీ రక్షక - దిగులుచెందకు నీవిక
యేసే విమోచక - సంతసించుము నీవిక
Share on Google Plus

About Youth Fellowship

Note: if you are blessed by this message then pass it on to as many as possible and share this blessed message
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment