కన్నీటితో పాడాలనే కడిగినా..
నా హృదయమును నీకై అర్పించినా.. = 2
వెలకట్టలేనిది - నీ ప్రేమ నాపై - 2
నా ప్రాణమా.. నా అంతరంగామా.. నాలో సమస్తమా - సన్నుతించుమా - 2
ఆవేదనతో.. బాధతో.. విసిగి వేసాడినావా - 2
1. కనులనుండి రాలే - నా ప్రతీ భాష్పబిందువు - నీ అరచేతిలో భద్రమంటివే - 2
2. సిలువనుండి కార్చే - నీ ప్రతీ రక్తబిందువు - నా పాపదోషమునుండి విడిపించేనే - 2
Heart touching song
ReplyDeleteReally heart touching lyrics anna
ReplyDelete