దివినెలు స్తోత్రర్హుడా యేసయ్య దిగిరానైయునా మహారాజువు నీవయ్య
మొదటివాడవు కడపటివాడవు యుగయుగములలో ఉన్నవాడవు
1. మానక నాయెడల కృప చూపుచున్నావు
మారాడు నీ ప్రేమ తరతరములకు మాటతప్పని మహనీయుడవు మార్పులేనివాడవు
నేవు చెప్పిన మంచి మాటలు నీరవేర్చువాడవు
నీ మాటలు జీవపు ఉటలు నీ కృపాయే బలమైన కోటలు
2. దాచక నీ సంకల్పము తెలియచేయుచున్నావు
దయానొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు
దాటివెళ్లని కరున్నామూర్తివై మనవి అలకించవు
దీర్ఘశాంతముగాలవదవై దీవించువాడవు
నీ దీవెన పరిమళ సువాసన
నీ ఘనతే స్దిరమైన సంపద
3. సీయ్యునులో శిఖరముపై ననునిలుపుతకై
జీష్టుల సంఘముగ్గ నను మార్చుటకే
దివ్యమైన ప్రత్యక్షతతో నన్ను నిలిపియున్నావు
సుందరమైన నీ పోలికగా రూపుదిద్దిచున్నావు
నీ రాజ్యమే పరిశుద్ద నగరము
0 comments :
Post a Comment