నీ కృపా నాకు చాలును - నీ కృప లేనిదే నే బ్రతుకలేను - 2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
1. జలరాశులన్నీ ఏకారాశిగా - నిలిచిపోయెనే నీ జనుల ఎదుట - 2
అవి భూకంపాలేయైనా - పెనుతూఫానులేయైనా - 2
నీ కృపయే శాశించునా - అవి అణగిపోవునా - 2
2. నా జన్మభూమి వికటించాగా - మారిపోయెనే మరుభూమిగా - 2
నీ కౌగిలి నను దాచెనే - నీ త్యాగమే నను దోచెనే - 2
నీ కృపయే నిత్యత్వమా - నీ స్వాస్థ్యమే అమరత్వమా - 2
3. జగదుత్పత్తికి ముందుగానే - ఏర్పరచుకుని నన్ను పిలచితివా - 2
నీ పిలుపే స్థిరపరచెనే - నీ కృపయే బలపరచెనే - 2
నీ కృపయే ఈ పరిచర్యను - నాకు అనుగ్రహించెను - 2

0 comments :
Post a Comment